17వ అంతస్తు నుంచి దూకబోయిన మహిళను ఎలా రక్షించారో చూడండి
బెంగళూరులో ఓ 24 ఏళ్ల మహిళ 17 అంతస్తుల భవనం పైనుంచి దూకి చనిపోవడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఆమె కిటికీలో నుంచి కింది కిటికీ శ్లాబ్ మీదకు దిగింది. ఆమెను అక్కడ చూసి అపార్టుమెంటువాసులు షాకయ్యారు. ఆమెను మాటల్లో పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెక…